Friday, April 18, 2025

Aaratama Song Lyrics From Movie Katha Kamamishu

 ఆరాటమా అతిగా తడబడకు 

ఆలోచన సుడిలో పడకు 

ఏ దోవలోపడని ముందడుగు 

ఏ తోవలో తెలుసా నాకు 

ఈ మనువనే మలుపులో ఇపుడిలా 

ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు 

ఆరాటమా అతిగా తడబడకు ఆలోచన సుడిలో పడకు

 

దడదడమని ఉరమద మరి తొలకరి మేఘం 

అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం 

ఆ ఆలికిడే వినగా ఆనందమే గనక 

కలవరమే కలగదుగా తడిసే ఇలకు 

గుసగుసమని పలకదు కదా మంగళ వాద్యం 

పరిణయమున పందిరికి సందడి సహజం 

కోలాహలమే గాని గోలనరుగదాన్ని 

కల్లోలం అంటారా కళ్యాణాన్ని 

ఈ చిలిపి వేడుకలను 

అనవసరపు గొడవనుకొని 


ఆరాటమా అతిగా తడబడకు 

ఆలోచన సుడిలో పడకు  

 

కడవరకి ముడి విడువక బిగిసిన సూత్రం 

ఇరు మనసులకొక మనుగడ అని పరమార్థం 

ఏడడుగులు వేస్తూ నీ వెనుకతానొస్తే 

వెంటాడే వేటేమో అని భయపడకు 

చిన్న చిన్న చిన్న తగవులకిది మొదలని సత్యం 

శృతి ముదరని జత చెదరని చెలిమికి సాక్ష్యం 

పేచీ పడే పంతం 

రాజీ పడే బంధం 

వియ్యంలో కయ్యాలే తీయని సమరం 

ఆ సంగతే వినమని ఆ............


ఆరాటమా అతిగా తడబడకు 

ఆలోచన సుడిలో పడకు 

Wednesday, September 18, 2024

Taaralainaa Cheraalante 35-Chinna Katha Kaadu Lyrics

        తారలైనా చేరాలంటే వేలదూరాలే

అరుణధార ఏరుల్లోన చేరి తీరాలే

తారుమారు చేయాలంటే తీరుమారాలే తరముగాని దారుల్లోనూ ఆరితేరాలే ఒకసారి చూడు మరుసారి చూడు కనిపించకుంటే ... కనుమూసి చూడు నిశితంగ నువ్వు గమనిస్తే...అర్థాలే మారులే తారలైనా చేరాలంటే వేలదూరాలే అరుణధార ఏరుల్లోన చేరి తీరాలే చరణం-1: చీకటంటూ లేని...ఒకరోజు ఉంటే గానీ చిరు చీకటెంత హాయో...మనకర్థమౌతుందోయి x2 అరె అంకెలే చేరి...ఓ సంఖ్యలా మారే సమయాన శూన్యమే సదా..విలువైన వారథే కదా...! తారలైనా చేరాలంటే వేలదూరాలే అరుణధార ఏరుల్లోన చేరి తీరాలే తారుమారు చేయాలంటే తీరుమారాలే తరముగాని దారుల్లోనూ ఆరితేరాలే చరణం-2: ఓ బంధమే చిగురించగా పతి వేలు పట్టి నిలిచేను తనే పెంచిన తనవారినే వదిలి కదిలే ఊపిరే పోయాలని తన తనువు మొరను వినదే తానే ఊపిరే వసివాఱినా అరె ఏ చింతా మరి లేకున్నచో అనుబంధాలే అందేనా? పడలేవా...? పడి లేవా? అరె ఆది అంతము నీ చెంతనే వెనువెంటే ఉంటాయే కనలేవా? నువ్ కాదంటావా? ఆవలి అంచునే బదులున్నా, ప్రశ్నలు లేనిదే దొరికేనా? శోధించే గుణమేగా ప్రధానం వేధించే వరమే జీవితం శూన్యంలా నిలిచే నీ స్వభావం విశ్వాన్నే మలిచే మూలకం శోధించే గుణమేగా ప్రధానం వేధించే వరమే జీవితం శూన్యంతో మొదలయ్యే ప్రయాణం పూర్ణంగా ముగిసే నాటకం

Sunday, September 15, 2024

Neeli Meghamulalo 35 Chinna Katha Kaadu Lyrics

నీలిమేఘములలో ధరణీ తేజం

నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా? సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధా వాణి మిథిలా వేణి మదివెనుక పలుకు పలుకులెఱుగ గలడా? నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం జలధి జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేది ఓ మాయే స్వయాన కోరు వీలు లేదాయె మనస్సులే ముడేయు వేళాయె శివాస్త్ర ధారణేల కొలతాయే వరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరం లాగ మారాడే స్వయం లాలి పాడాడే భాస్కరాభరణ కారుణీగుణ శౌరి శ్రీకరుడు వాడే అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండ లేడే శరాఘాతమైనా గాని తొణికేవాడు కాడే సిరి సేవించి సరి లాలించి కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే తేలె మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం

Tuesday, August 16, 2022

Kaanunna Kalyanam Lyrics- Telugu | Sita Ramam

Kaanunna Kalyanam Amannadi
Swayamvaram Manoharam
Raanunna Vaibhogam Atuvantidhi
Prathi Kshanam Maro Varam

Viduvani Mudi Idhi Kadaa
Mugimpu Leni Gaadhagaa
Taramula Paatugaa
Taragani Paatagaa
Prathi Jatha Saakshigaa
Pranayamunelagaa Sadhaa

Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa
Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa

Chuttu Evaru Undaruga
Kittani Choopuluga
Chuttaalantu Kondarundaaliga
Dhikkulu Unnavigaa

Gattimelamantu Undagaa
Gundeloni Sandadi Chaaladaa
Pelli Peddalevaru Manaki
Manasule Kadha
Avaa… Sare

Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa
Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa

Tagu Tarunam Idhi Kadaa
Madhiki Telusugaa
Tadupari Mari Emitataa
Tamari Choravata
Bidiyamidhenti Kottaga
Taruniki Teguva Tagadhuga
Palakani Pedavi Venaka
Pilupu Polchuko
Sare Mare

Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa
Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa

Eppudo Ninnu Lyrics- Telugu | Sita Ramam

Naa kanti paapallo gala gala
Kaveri ponge nee lekha valla
Naa manasulothullo ipudelaa
Maagaani pande nee raathavalla

Chadivina aksharalanni
Pedaviki navvu nerpaaye
Chali chali gaalullo vesangi
Poole lona poochaaye

Eppudo ninnu choose roju
Epudo annadi e praanam
Apude neeku naa aalochana
Pamputundhe ahwanam

Eppudo ninnu choose roju
Eppudo annadi praanam
Apude neeku naa alochana
Pamputundhe ahwanam

Eppudo ninnu choose roju
Eppudo annadi praanam
Apude neeku naa alochana
Pamputundhe ahwanam

Neekantha istam perigetanthalaa
Nenemi chesaa theliyadhe
Nen neeku sontham anipinchentalaa
Ye melu chesaa telupave

Asaloka achooki
Vadalave naapaiki
Paruguna eroje
Neekesi raanaa
Kondale dhooki

Eppudo ninnu choose roju
Eppudo annadi e praanam
Apude neeku naa alochana
Pamputundhe ahwanam

Eppudo ninnu choose roju
Eppudo annadi e praanam
Apude neeku naa alochana
Pamputundhe ahwanam

Monday, December 21, 2020

CHETIKI GAJULLA , KALLAKU KATUKALA , NUDITI THILAKAM LA RADHAKU MADHAVUDU - RADHA KALYANAM

 Chethiki gajulla kallaku katukala..

Chethiki gajulla kallaku katukala.. Nudhutiki thilakamla Radhaku Madhavudu.. Chethiki gajulla.. Maanasamuna nee pranayamu maaru mrogaga.. Kavya ganamaalapinchi kavi nenaithi.. Maanasamuna nee pranayamu maaru mrogaga.. Kavya ganamaalapinchi kavi nenaithi.. Madhumasam cheli momuna virabooyagane.. Madhumasam cheli momuna virabooyagane.. Bhaava raga thalamulanu melavinchinti.. Yetiki keratamla pataku charanamla.. Sitaku Ramudila Radhaku Madhavudu.. Chethiki gajulla.. Poola parimalala gali palukarinchaga.. Neeli neeli meghamala paravasinchenu.. Poola parimalala gali palukarinchaga.. Neeli neeli meghamala paravasinchenu.. Navaneethapu cheli hrudayamu nanu cheragane.. Navaneethapu cheli hrudayamu nanu cheragane.. Athishayamuna brathuku veena shruthulu chesenu.. Pagatiki sooryunula reyiki jabilila.. Gouriki Eeshunila Radhaku Madhavudu.. Chethiki gajulla..

Monday, January 13, 2020

AshaPasham C/O Kancharapalem

ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైనా సేదూ దూరాలే తోడౌతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో ఆటు పోటు గుండె మాటుల్లోనా... సాగేనా... ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌనో తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా.. ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా... ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో ఏ మలుపులోఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్ననమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... ఉంటున్నా...

Thursday, December 12, 2019

Chinnataname Lyrics

Chinnataname
Chera Rammante
Pranam Ninna Vaipe
Daari Theesthunde
Adugulaithe Edharakaina
Nadaka Maatram Venkake

Gadichipoyina
Gnapakalatho
Gathamu Eduravuthunnade
Cherigipone Ledhe
Marapu Raane Raadhe
Chivari Malupuna
Nilachi Pilichina
Smruthulu Chithikina Velu
Vadhalani Chelimiga

Oohale
Uppoguthunnavila
Mugiyani Kathalatho
Madhi Meelukunnadhila

Thaathaga
Thala Pandina
Thandri Thaname
Endhuna

Odini Dhigi
Kodukedhigina
Nanna Muripemu Theeruna
Vayasu Vaalina
Sandhe Vaaluna

Chethikandhina
Priyavaram
Manavadai Thana
Pasithanammunu
Venta Techina Sambaram

Kotha Oopiri Kaaga
Manasu Ooyalalooga
Thara Tharammula
Paatu Inkani
Vamshadharaga Mari
Kadalini Kaliyani
Jeevanadiga Paaruthundi
Kadaaaaa
Kanchiki Cheru Kathaga
Mugisipodhu Kada

Thursday, October 31, 2019

సీతారామ కళ్యాణము - సీతారాముల కళ్యాణం చూతమురారండి

సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సిరికళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళీకొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై నీలపురాశై ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

Wednesday, October 2, 2019

Samajavaragamana - Ala Vaikuntapuram loo Lyrics


నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు (2 సార్లు)

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా..

విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..

అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..

ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

Wednesday, September 25, 2019

Gagana Veedhilo -Gaddalakonda Ganesh (Valmiki) Lyrics

Nana Nanaanana
Nana Nanaanana

Nana Nanaanana
Nana Nanaanana

Gagana Veedhilo Ghana Niseedhiloo
Merisina Jatha Merupula
Manasu Geethilo Madhura Reethiloo
Egasina Padhamula
Dhivini Veeduthoo Dhigina Velalo
Kalalolikina Sarasula

Adugesinaaru Athidhullaa
Adhi Chusi Murise Jagamella
Alalaaka Lechi
Paduthunnaareevelaa…

Kavitha Neeve Kathavu Neeve
Kanulu Neeve Kalalu Neeve
Kalimi Neeve Karuna Neeve
Kadaku Ninu Cheraneeyave..

Gagana Veedhilo Ghana Niseedhiloo
Merisina Jatha Merupula
Manasu Geethilo Madhura Reethiloo
Egasina Padhamula

Rammani Pilchaaka..
Kammanidhinchhaka..
Kimmani Anadhinka
Nammani Manasinka..

Kosarina Kougilinthaka
Vayasuku Intha Veduka
Mugusina Aasakantha
Gola Cheyakaa..

Kavitha Neeve Kathavu Neeve
Kanulu Neeve Kalalu Neeve
Kalimi Neeve Karuna Neeve
Kadaku Ninu Cheraneeyave..

Naananaanana Nanana
Naananaanana Nanana
Naananaanana Nanana Naa

Nadichina Dhaaranthaa
Mana Adugula Raathaa
Chadhavadhaa Jagamanthaa
Adhi Thelipe Gaadha..

Kalipina Cheyicheyinee
Chelimini Cheyanee Ani.
Thelipina Aa Padhaala
Venta Saaganee..

Kavitha Neeve Kathavu Neeve
Kanulu Neeve Kalalu Neeve
Kalimi Neeve Karuna Neeve
Kadaku Ninu Cheraneeyave..

Gagana Veedhilo Ghana Niseedhiloo
Merisina Jatha Merupula
Manasu Geethilo Madhura Reethiloo
Egasina Padhamula

Friday, March 8, 2019

Kathaa Naayaka - NTR Biopic - Lyrics

Ghana keerthisaandhra
Vijithaakilaandra
Janathaasudeendra
Mani deepaka
Ghana keerthisaandhra
Vijithaakilaandhra
Janathaasudheendhra
Mani deepaka
Thrisathakaadhika
Chithramaalika
Jaithrayaathrika..
Kathaanaayakaa..
Ghana keerthisaandhra
Vijithaakilaandra
Janathaasudeendra
Mani deepaka
Thrisathakaadhika
Chithramaalika
Jaithrayaathrika..
Kathaanaayakaa..
Aahaaryangika
Vaachika poorvaka
Adbhutha athulitha
Natanaa ghatikaa..
Bheemasena veerarjuna
Krishna dhaanakarna
Maanadhana suyodhana
Bheeshma bruhannala
Vishwamithra
Lankeswara dhasakantaraavanaasuradhi
purana purusha bhoomikaa
Poshakaa.. saakshathsaakshathkaaraka..
Thvadeeya chaaayaachithracchaaditha
Raajitha ranjitha chithrayavanitaa…
Nidham poorvaka
Rasothpaadhakaa..
Keerthikanyakaa..
Manonaayakaa..
Kathaanaayakaa..
Kathaanaayakaa..
Ghana keerthisandhra
Vijithaakilandhra
Janathaasudheendhra
Mani deepaka
Thrisathakaadhika
Chithramaalika
Jaithrayaathrika..
Kathaanaayakaa..

Thursday, September 20, 2018

అరవింద సమేత ‘అనగనగనగా’ Lyrics

చీకటి లాంటి పగటిపూట.. కత్తుల్లాంటి పూలతోట..
జరిగిందొక్క వింతవేట.. పులిపై పడిన లేడి కథ వింటారా? 
జాబిలిరాని రాతిరంతా.. జాలే లేని పిల్ల వెంట 
అలికిడి లేని అల్లరంతా.. గుండెల్లోకి దూరి అది చూస్తారా? 

చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ.. 
చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ.. 
నాపై నేనే ప్రకటిస్తున్నా.. ఇదేమి పోరూ.. 

అనగనగనగా.. అరవిందట తన పేరూ.. 
అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ.. 

అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ.. 
అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ.. 

చరణం: 
ప్రతినిమిషమూ తన వెంట.. పడుగాపులే పడుతుంటా.. 
ఒకసారి కూడ చూడకుందె క్రీగంటా.. 
ఏమున్నదో తన చెంత.. ఇంకెవరికీ లేదంతా.. 
అయస్కాంతమల్లె లాగుతుంది నన్నూ.. 
చూస్తూనే ఆ కాంతా తను ఎంత చేరువనున్నా.. 
అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా.. 
అంతా మాయలా ఉంది.. అయినా హాయిగా ఉంది 
భ్రమలా ఉన్నా బానే ఉందే.. ఇదేమి తీరు!! 

మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 

అనగనగనగా.. అరవిందట తన పేరూ..
అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ.. 

అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ.. 
అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ.. 

మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 

అనగనగనగా.. పులిపై పడిన లేడి కథ వింటారా?

Tuesday, August 28, 2018

Vachindamma Song Lyrics

తెల్ల తెల్ల వారై వెలుగు రేఖలా పచ్చపచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్నపాల నురగలా అచ్చ తెలుగు ఇంటిపూలా కొమ్మల ఆ దేవా దేవుడే పంపగా ఈలా దేవతే మా ఇంటా అడుగే పెటేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మాకోసం మళ్ళీ లాలీ పాడెనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కల రెమ్మ వంటింట్లోనే నెలవంక ఇక నువ్వమ్మ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల సాంప్రదాయినీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయినీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎద చెప్పుడు కదిలే మెడలో తాళావన ప్రతి నిమిషం ఆయువునే పెంచేయన కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్ని కాటుకళై చెరిపేనా చిన్ని నవ్వు చాలే నంగా నచ్చి కూన ముల్లోకాలు మింగే మూతి ముడుపు దన ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళళోన్నా నిద్ర చెరిపేస్తావ్వే అర్దా రాతిరి ఐనా ఏ రాకాసి రాసో నీది ఏ ఘడియల్లో పుట్టవే నైనా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ నా ఊహల్లొన్నఊరేగింది నువ్వమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏ కాంతం లేక ఏకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టంమనే సొంతవాళ్ళు రాక కన్నీరు ఒంటారాయె నిలువ నీడ లేక ఇంత అదృష్టం నాదే అంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మ నచ్చిందమ్మనచ్చిందమ్మ జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యము నాదమ్మ మెచ్చిందమ్మ మెచ్చిందమ్మనుదుటున కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళ ఆయుషంటూ దీవించిందమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చపచ్చిమట్టి బొమ్మలా అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల ..ఆ

Wednesday, July 18, 2018

Lover - Adbhutam Song - Lyrics

Kallalo daagi unnaa.. kalalu o adbhutam
Naa kalalane nijamu chese.. nuvvu o adbhutam
Pari pari talichelaa.. nee parichayam adbhutam
Padi padi chadivelaa.. nee manasu naa pustakam

Padahaaru praayamlonaa.. paruvaala pranayamlonaa
Hrudayaalanu kalipese.. pandage adbhutam

Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame
Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame

Kiranam toranamlaa.. sirule kuriyuvelaa
Talape vaamanamlaa.. valape geluchuvelaa
Priyudini choosee.. preyasi poose
Buggana sigge.. ento adbhutam

Aaraaru rutuvulu annee.. tama ille ekkada ante
Mana adugulane choope.. sambaram adbhutam
Evevo sangeetaalu.. ennenno santoshaalu
Mana gurutulugaa migile.. ee veduke adbhutam

Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame
Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame

Tuesday, July 10, 2018

Kalyanam Vybhogam Song Lyrics - Srinivasa Kalyanam

(Music Starts) 
Kalyanam vybhogam, Ananda raagala shubhayogam, (2) 
Raghuvamsha ramayya,
Sugunala seethamma,
Varamalakai vechu samayana, 
Shivadhanuvu virichakey, 
Vadhuvu madhi gelichake, 
Mogindi kalyana shubaveena,
Kalyanam vybhogam,
Sree rama chandruni kalyanam, 
(Instrumental Music) 
Aparanji tharuni,
Andaala ramani,
Vinagane krishnayya leelamrutham,
Gudi daati kadilindi,
Thanaventa nadichindi,
Gelichindi rukmini premayanam,
Kalyanam vybhogam,
Aananda krishnuni kalyanam, 
(Instrumental Music)
Pasidi kaantullo padmavatamma,
Pasi prayamulavadu govindudamma,
Viri valapu pranayala,
Cheli manasu gelichake, 
Kalyana kalalolikinadamma, 
Aakasha rajunaku saritugu sirikoraku, 
Runamaina venukadaledamma, 
Kalyanam vybhogam, 
Sri srinivasuni kalyanam, 
(Instrumental Music) 
Veda mantram agni sakhsyam, 
Jaripinchu utsavaana,
Pasupu kumkaalu pancha bhootalu, 
Koluvaina mandapana, 
Varudantu vadhuvantu,
Aa brahmamudi vesi, 
Jathakalupu tante idi, 
Stree purusha samsara,
Sagarapu madhanani saginchamantunnadi, 
Janmantu pondi janmivaleni, 
Manujunaku sardhakyamundadu kada, 
Manugadanu nadipinchu kalyanamunu minchi, 
Ee loka kalyaname leduga, 
Kalyanam vybhogam,
Ananda raagala shubhayogam