Thursday, September 20, 2018

అరవింద సమేత ‘అనగనగనగా’ Lyrics

చీకటి లాంటి పగటిపూట.. కత్తుల్లాంటి పూలతోట..
జరిగిందొక్క వింతవేట.. పులిపై పడిన లేడి కథ వింటారా? 
జాబిలిరాని రాతిరంతా.. జాలే లేని పిల్ల వెంట 
అలికిడి లేని అల్లరంతా.. గుండెల్లోకి దూరి అది చూస్తారా? 

చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ.. 
చుట్టూ ఎవ్వరూ లేరూ.. సాయం ఎవ్వరూ రారూ.. 
నాపై నేనే ప్రకటిస్తున్నా.. ఇదేమి పోరూ.. 

అనగనగనగా.. అరవిందట తన పేరూ.. 
అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ.. 

అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ.. 
అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ.. 

చరణం: 
ప్రతినిమిషమూ తన వెంట.. పడుగాపులే పడుతుంటా.. 
ఒకసారి కూడ చూడకుందె క్రీగంటా.. 
ఏమున్నదో తన చెంత.. ఇంకెవరికీ లేదంతా.. 
అయస్కాంతమల్లె లాగుతుంది నన్నూ.. 
చూస్తూనే ఆ కాంతా తను ఎంత చేరువనున్నా.. 
అద్దంలో ఉండె ప్రతిబింబం అందునా.. 
అంతా మాయలా ఉంది.. అయినా హాయిగా ఉంది 
భ్రమలా ఉన్నా బానే ఉందే.. ఇదేమి తీరు!! 

మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 

అనగనగనగా.. అరవిందట తన పేరూ..
అందానికి సొంతూరూ.. అందుకనే ఆ పొగరూ.. 

అరెరరెరరెరే.. అటు చూస్తే కుర్రాళ్లూ.. 
అసలేమైపోతారూ.. అన్యాయం కదా ఇది అనరే ఎవ్వరూ.. 

మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 
మనవే వినవే అరవిందా.. సరెలే అనవే కనువిందా.. 
మనకి మనకి రాసుందే.. కాదంటె సరిపోతుందా? 

అనగనగనగా.. పులిపై పడిన లేడి కథ వింటారా?

Tuesday, August 28, 2018

Vachindamma Song Lyrics

తెల్ల తెల్ల వారై వెలుగు రేఖలా పచ్చపచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్నపాల నురగలా అచ్చ తెలుగు ఇంటిపూలా కొమ్మల ఆ దేవా దేవుడే పంపగా ఈలా దేవతే మా ఇంటా అడుగే పెటేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మాకోసం మళ్ళీ లాలీ పాడెనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కల రెమ్మ వంటింట్లోనే నెలవంక ఇక నువ్వమ్మ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల సాంప్రదాయినీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయినీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎద చెప్పుడు కదిలే మెడలో తాళావన ప్రతి నిమిషం ఆయువునే పెంచేయన కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్ని కాటుకళై చెరిపేనా చిన్ని నవ్వు చాలే నంగా నచ్చి కూన ముల్లోకాలు మింగే మూతి ముడుపు దన ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళళోన్నా నిద్ర చెరిపేస్తావ్వే అర్దా రాతిరి ఐనా ఏ రాకాసి రాసో నీది ఏ ఘడియల్లో పుట్టవే నైనా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ నా ఊహల్లొన్నఊరేగింది నువ్వమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏ కాంతం లేక ఏకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టంమనే సొంతవాళ్ళు రాక కన్నీరు ఒంటారాయె నిలువ నీడ లేక ఇంత అదృష్టం నాదే అంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మ నచ్చిందమ్మనచ్చిందమ్మ జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యము నాదమ్మ మెచ్చిందమ్మ మెచ్చిందమ్మనుదుటున కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళ ఆయుషంటూ దీవించిందమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చపచ్చిమట్టి బొమ్మలా అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల ..ఆ

Wednesday, July 18, 2018

Lover - Adbhutam Song - Lyrics

Kallalo daagi unnaa.. kalalu o adbhutam
Naa kalalane nijamu chese.. nuvvu o adbhutam
Pari pari talichelaa.. nee parichayam adbhutam
Padi padi chadivelaa.. nee manasu naa pustakam

Padahaaru praayamlonaa.. paruvaala pranayamlonaa
Hrudayaalanu kalipese.. pandage adbhutam

Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame
Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame

Kiranam toranamlaa.. sirule kuriyuvelaa
Talape vaamanamlaa.. valape geluchuvelaa
Priyudini choosee.. preyasi poose
Buggana sigge.. ento adbhutam

Aaraaru rutuvulu annee.. tama ille ekkada ante
Mana adugulane choope.. sambaram adbhutam
Evevo sangeetaalu.. ennenno santoshaalu
Mana gurutulugaa migile.. ee veduke adbhutam

Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame
Ilaa manakantu okarunte.. prati payanam rangulamayame
Ilaa naa venta nuvvunte.. jeevitame o adbhutame

Tuesday, July 10, 2018

Kalyanam Vybhogam Song Lyrics - Srinivasa Kalyanam

(Music Starts) 
Kalyanam vybhogam, Ananda raagala shubhayogam, (2) 
Raghuvamsha ramayya,
Sugunala seethamma,
Varamalakai vechu samayana, 
Shivadhanuvu virichakey, 
Vadhuvu madhi gelichake, 
Mogindi kalyana shubaveena,
Kalyanam vybhogam,
Sree rama chandruni kalyanam, 
(Instrumental Music) 
Aparanji tharuni,
Andaala ramani,
Vinagane krishnayya leelamrutham,
Gudi daati kadilindi,
Thanaventa nadichindi,
Gelichindi rukmini premayanam,
Kalyanam vybhogam,
Aananda krishnuni kalyanam, 
(Instrumental Music)
Pasidi kaantullo padmavatamma,
Pasi prayamulavadu govindudamma,
Viri valapu pranayala,
Cheli manasu gelichake, 
Kalyana kalalolikinadamma, 
Aakasha rajunaku saritugu sirikoraku, 
Runamaina venukadaledamma, 
Kalyanam vybhogam, 
Sri srinivasuni kalyanam, 
(Instrumental Music) 
Veda mantram agni sakhsyam, 
Jaripinchu utsavaana,
Pasupu kumkaalu pancha bhootalu, 
Koluvaina mandapana, 
Varudantu vadhuvantu,
Aa brahmamudi vesi, 
Jathakalupu tante idi, 
Stree purusha samsara,
Sagarapu madhanani saginchamantunnadi, 
Janmantu pondi janmivaleni, 
Manujunaku sardhakyamundadu kada, 
Manugadanu nadipinchu kalyanamunu minchi, 
Ee loka kalyaname leduga, 
Kalyanam vybhogam,
Ananda raagala shubhayogam